అక్షరటుడే, ఇందూరు: టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన మహేశ్‌కుమార్‌గౌడ్‌ను జిల్లా నాయకులు సోమవారం హైదరాబాద్‌లో కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిసిన వారిలో ట్రస్మా రాష్ట్ర అధికార ప్రతినిధి...
అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ ఈ 15న బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మధ్యాహ్నం రెండు గంటలకు బాధ్యతలు చేపట్టనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది....
అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నగర మాజీ మేయర్, బీఆర్‌ఎస్ నేత ఆకుల సుజాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సమక్షంలో శుక్రవారం కాంగ్రెలో చేరారు. సుజాతతో పాటు...
అక్షరటుడే, నిజామాబాద్: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ను పలువురు మర్యాదపూర్వకంగా కలిశారు. న్యాయవాది సేపూర్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సన్మానించారు....