అక్షరటుడే, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి తన 47 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజల కోసం ఏం చేశారో సమాధానం చెప్పాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్ ధర్మపురి డిమాండ్...
అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా తాటిపర్తి జీవన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుకు నామినేషన్ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు...
అక్షరటుడే, బోధన్: నిజాంషుగర్ ఫ్యాక్టరీని తెరిపించేది కాంగ్రెస్ పార్టీయేనని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎడపల్లిలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌కు ప్రజలు పదేళ్ల పాటు అధికారం ఇస్తే.....
అక్షరటుడే, ఆర్మూర్: కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఏకకాలంలో రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి అన్నారు. వేల్పూర్ మండలం...
అక్షరటుడే, ఇందూరు: పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా 12 సీట్లు గెలుస్తామని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి అభయ్ పాటిల్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు....