అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నగరంలోని 1వ టౌన్ పరిధిలో ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు రికవరీ చేసి అందజేశారు. శుక్రవారం 14 సెల్‌ఫోన్లను స్టేషన్ ఆవరణలో బాధితులకు అందజేసినట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు.
అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: జిల్లా జనరల్ ఆస్పత్రిలో న్యూసెన్స్ చేసిన వ్యక్తికి న్యాయమూర్తి రెండురోజుల జైలు శిక్ష విధించారు. ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని వర్ని రోడ్‌కు...
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: బీఆర్‌ఎస్ నాయకుల అక్రమ అరెస్ట్‌లను ఖండిస్తున్నామని జెడ్పీ మాజీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. శుక్రవారం పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేయడంపై నిరసన తెలిపారు. ఎమ్మెల్యేలు హరీశ్‌రావు,...
అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక ఫిర్యాదుల విభాగాన్ని ఇన్‌ఛార్జి సీపీ సింధు శర్మ ఏర్పాటు చేశారు. పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు పరిష్కారం కాకపోతే ఏసీపీని సంప్రదించాలన్నారు. అక్కడ కూడా పరిష్కారం...
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: మద్యం మత్తులో న్యూసెన్స్ చేసిన నగరంలోని బోర్గాం(పి) చెందిన శ్రీధర్ కు సెకండ్ మేజిస్ట్రేట్ ఏడు రోజుల శిక్ష విధించింది. నగరంలోని బోర్గాంకు చెందిన సంగి శ్రీధర్ అనే...