అక్షరటుడే, ఇందూరు: నగరంలోని మెడికల్ కళాశాలలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి ప్రిన్సిపాల్ శివప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైస్‌ప్రిన్సిపాల్ కిషోర్‌కుమార్, కళాశాల అధ్యాపకులు నాగమోహన్,...
అక్షరటుడే, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న బీసీ మహాసభను సక్సెస్ చేయాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. బుధవారం ఆమె నివాసంలో సభకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆమె...