అక్షరటుడే, నిజాంసాగర్: ప్రభుత్వ సంక్షేమ ఫలాలను పార్టీలకు అతీతంగా గడపగడపకు అందిస్తున్నామని పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మనోజ్ కుమార్ అన్నారు. శుక్రవారo నిజాంసాగర్ మండలం మాగి గ్రామసభలో ఆయన మాట్లాడారు....
అక్షరటుడే, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న పథకాలకు లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా జరగలేదని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి అన్నారు. గ్రామసభలతో ప్రజల మధ్య కాంగ్రెస్ గొడవలు పెడుతోందని ఆరోపించారు. ఒక్క...
అక్షరటుడే, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ఐటీ పార్క్ ఏర్పాటు చేసేందుకు సింగపూర్ గవెర్నమెంట్ తో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే....
అక్షరటుడే, వెబ్‌డెస్క్: టీజీపీఎస్సీ ఇటీవల నిర్వహించిన గ్రూప్-3 పరీక్ష ‘కీ’ని బుధవారం విడుదల చేసింది. అభ్యర్థులు ‘కీ’ ని చూసుకునేందుకు వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. అభ్యంతరాలను ఈనెల 12వతేదీలోగా తెలపాలని టీజీపీఎస్సీ పేర్కొంది.
అక్షరటుడే, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కొత్త ఉద్యోగాల భర్తీపై టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం కీలక ప్రకటన చేశారు. మీడియా చిట్‌చాట్‌లో ఆయన పలు విషయాలు వెల్లడించారు. మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు...