అక్షరటుడే, వెబ్ డెస్క్: సీఎంవో కార్యదర్శిగా నియమితులైన సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి జి.చంద్రశేఖర్ రెడ్డిని తెలంగాణ రెవిన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ట్రెసా) తరపున గురువారం కలిశారు. మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు....
అక్షరటుడే, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపింది. మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని పాఠశాలలకు హాలీడేస్ వర్తిస్తాయని పేర్కొంది.
అక్షరటుడే, వెబ్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో కీలక మార్పు జరిగింది. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా దీపా దాస్ మున్షీని ఏఐసీసీ నియమించింది. ప్రస్తుత ఇంఛార్జి...
ఆర్మూర్ పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ లో శనివారం పోస్ట్ మాస్టర్ జనరల్ తెలంగాణ కే. ప్రకాష్ ఆకస్మికంగా సందర్శించి పర్యవేక్షణ చేయడం జరిగింది. ఈ తనిఖీలో పోస్ట్ ఆఫీస్ డెలివరీ ఫర్...