Sample Category Title
‘బీసీలపై ఎమ్మెల్సీ కవితది కపట ప్రేమ’
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం బీసీలను విస్మరిస్తుందని ఎమ్మెల్సీ కవిత మాట్లాడడం హాస్యాస్పదమని కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రాజా నరేందర్ గౌడ్ అన్నారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో...
పురుషుల ఖోఖో విజేతగా గర్గుల్
అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం : మండలంలోని గర్గుల్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం సీఎం కప్ మండల స్థాయి క్రీడాపోటీలు జరిగాయి. ప్రత్యేక అధికారి తిరుమల ప్రసాద్, ఎంపీడీవో నాగవర్ధన్, ఎంఈవో...
స్కూటీపై వెళ్తుండగా.. మహిళ మెడలో నుంచి చైన్ స్నాచింగ్
అక్షరటుడే, ఆర్మూర్: స్కూటీపై వెళ్తుండగా మహిళ మెడలో నుంచి దుండగుడు చైన్ ఎత్తుకెళ్లిన ఘటన మామిడిపల్లి సమీపంలో చోటుచేసుకుంది. ఆర్మూర్ లోని తిరుమల కాలనీకి చెందిన చెందిన సింగారం లలిత కొడుకుతో కలిసి...
రూ.2లక్షల రుణమాఫీ చేయాలి
అక్షరటుడే, కామారెడ్డి టౌన్: ప్రభుత్వం రైతులకు తక్షణమే రూ.2లక్షల రుణమాఫీ చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులు డిమాండ్ చేశారు. గురువారం లింగాపూర్ లో నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు విఠల్ రెడ్డి...
డ్రాపవుట్ విద్యార్థులను కళాశాలల్లో చేర్పించాలి
అక్షరటుడే, కామారెడ్డి టౌన్: ఇంటర్మీడియెట్ లో డ్రాపవుట్ అయిన విద్యార్థులను గుర్తించి తిరిగి కళాశాలల్లో చేర్పించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. గురువారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో ప్రభుత్వ కళాశాలల...
కారుబోల్తా.. యువకుడి మృతి
అక్షరటుడే, ఆర్మూర్: కారుబోల్తా పడి ఒకరు మృతి చెందిన ఘటన ఆర్మూర్ మండలం పెర్కిట్ శివారులో చోటు చేసుకుంది. పట్టణ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ హయత్‌నగర్‌కు చెందిన చందు...
ముగిసిన సీఎం కప్ ఆలూర్ మండలస్థాయి క్రీడలు
అక్షరటుడే, ఆర్మూర్: ఆలూర్ లో నిర్వహించిన సీఎం కప్ మండలస్థాయి క్రీడలు గురువారం ముగిశాయి. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పురుషులు విభాగంలో గెలుపొందిన జట్లకు తహశీల్దార్ రమేశ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు....
సీఎం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి
అక్షరటుడే, కామారెడ్డి: అధికారంలోకి వస్తే టీ తాగినంత సమయంలో జీవో ఇప్పిస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ చేశారు. కామారెడ్డిలో చేపట్టిన నిరసన...
వాగులో పడి ఒకరి మృతి
అక్షరటుడే, బోధన్: పట్టణ శివారులోని పసుపు వాగులో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. గురువారం వాగులో వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి...
లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ
అక్షరటుడే, కామారెడ్డి: జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ సింధూశర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 14న అదాలత్ ఉంటుందని, కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు.
నాలుగు రోజుల పాటు ధరణి సేవల నిలిపివేత
అక్షరటుడే, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు ధరణి పోర్టల్ సేవలు నిలిచిపోనున్నాయి. డేటాబేస్ వెర్షన్ అప్‌గ్రేడ్ కారణంగా పోర్టల్ సేవలు బంద్ కానున్నాయి. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం...
గ్రంథాలయాల అభివృద్ధికి కృషి
అక్షరటుడే, బోధన్: గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తామని జిల్లా గ్రంథాలయాల సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి పేర్కొన్నారు. బోధన్ పట్టణంలోని గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే...
ముగిసిన సీఎం కప్ క్రీడలు
అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని పిప్రి సాంఘిక సంక్షేమ పాఠశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడలు గురువారం ముగిశాయి. ముగింపు వేడుకలకు మున్సిపల్ కమిషనర్ రాజు ముఖ్య అతిథిగా హాజరై...
బీజేపీలో చేరిన ఎన్నారై
అక్షరటుడే, కోటగిరి: మండలంలోని ఎత్తోండ గ్రామానికి చెందిన ప్రముఖ ఎన్నారై కోనేరు శశాంక్ గురువారం బీజేపీలో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార సమక్షంలో కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా శశాంక్ మాట్లాడుతూ.....
ముగిసిన నగర సీఎం కప్ క్రీడలు
అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని పాత కలెక్టరేట్ మైదానంలో నిర్వహించిన సీఎం కప్ క్రీడలు గురువారం ముగిశాయి. గెలుపొందిన క్రీడాకారులకు అడిషనల్ కమిషనర్ శంకర్, జిల్లా యువజన, క్రీడల అధికారి ముత్తెన్న...
నాణ్యమైన సోయా విత్తనాలు అందించాలి
అక్షరటుడే, ఆర్మూర్: రాష్ట్రానికి అవసరమైన నాణ్యమైన సోయా విత్తనాలను సరఫరా చేయాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్‌రెడ్డి పేర్కొన్నారు. రానున్న ఖరీఫ్ సీజన్‌లో సోయా విత్తనాల అవసరం నేపథ్యంలో ఈనెల 11,12...
రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఫైర్
అక్షరటుడే, ఆర్మూర్: రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. హాస్టళ్లలో నెలకొన్న సమస్యలపై ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘గురుకుల వ్యవస్థ నిర్వీర్యానికి కాంగ్రెస్ కుట్ర పన్నిందా?.. అన్నం బదులు...
రైతులకు కొత్తగా రుణాలు మంజూరు
అక్షరటుడే, ఆర్మూర్: ఆలూర్ పీఏసీఎస్ ద్వారా రైతులకు నూతన రుణాలు మంజూరైనట్లు సొసైటీ ఛైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. 32 మంది రైతులకు రూ. 33 లక్షల రుణాలు మంజూరు కాగా, గురువారం రైతులకు...
విద్యార్థినిపై చేయి చేసుకున్న టీచర్
అక్షరటుడే, ఇందూరు: నగరంలోని దుబ్బ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిపై ఉపాధ్యాయురాలు చేయి చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పదో తరగతి విద్యార్థిని అశ్వితను నాలుగు రోజుల క్రితం ఉపాధ్యాయురాలు తీవ్రంగా...
గ్రూప్-2 కోసం జిల్లాల వారీగా హెల్ప్‌లైన్ నంబర్లు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: గ్రూప్-2 హాల్‌టికెట్ల జారీలో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించేందుకు టీజీపీఎస్సీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇందుకోసం జిల్లాల వారీగా హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈనెల 15,16 తేదీల్లో రెండు సెషన్లలో...