అక్షరటుడే, బాన్సువాడ: బీర్కూర్ మండలం కిష్టాపూర్‌లో నూతనంగా ఎన్నికైన రేషన్ డీలర్ పుల్లేన్ విఠల్‌కు తహసీల్దార్ లత బుధవారం నియామక పత్రాన్ని అందజేశారు. రేషన్ డీలర్లు సమయపాలన పాటించాలని సూచించారు.