అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తెలంగాణ అసెంబ్లీ వాయిదా పడింది. సభను ఈ నెల 16వ తేదీ వరకు వాయిదా వేస్తూ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు.