అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తెలంగాణ రవాణాశాఖ కొత్త లోగోను గురువారం సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, మేయర్‌ విజయలక్ష్మి పాల్గొన్నారు.