అక్షరటుడే, ఆర్మూర్ : అక్షర టుడే డిజిటల్ మీడియా క్యాలెండర్‌ను మంగళవారం ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇర్‌ఛార్జి వినయ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, మామిడిపల్లి మాజీ సర్పంచ్ మారుతి రెడ్డి, పండిత్ పవన్, భూపేందర్, పుట్టి మురళి, శేట్‌పల్లి నారాయణ, శివ, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ కార్యాలయంలో ..

ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రాజు అక్షరటుడే క్యాలెండర్ ఆవిష్కరించారు. కౌన్సిలర్ ఆకుల రాము, టీపీవో ఆంజనేయులు, సంపత్, షాబాద్ తదితరులు పాల్గొన్నారు.