అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ సిద్దులగుట్ట అయ్యప్ప స్వామి ఆలయంలో నవంబర్ 16 నుంచి మున్సిపల్ ఛైర్‌పర్సన్ వన్నెల్ దేవి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భిక్ష కార్యక్రమం సోమవారంతో ముగిసింది. 45 రోజులుగా నిత్య అన్నదాన భిక్షకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆలయ ధర్మకర్త అయ్యప్ప శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు.