Home తెలంగాణ కామారెడ్డి ఆర్యక్షత్రీయ కార్యవర్గం ఎన్నిక తెలంగాణకామారెడ్డి ఆర్యక్షత్రీయ కార్యవర్గం ఎన్నిక By Akshara Today - December 15, 2024 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట మండల ఆర్య క్షత్రీయ కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలాధ్యక్షుడిగా రాజు, ఉపాధ్యక్షుడిగా భీంరావు, కార్యదర్శిగా శంకర్ రావు, సలహాదారులుగా రాజేశ్వర్ రావు, ప్రభాకర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. RELATED ARTICLESMORE FROM AUTHOR ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి తల్లి, కూతురు అదృశ్యం హోటల్ మేనేజ్ మెంట్ కోర్సుతో ఉపాధి అవకాశాలు