అక్షరటుడే, ఇందల్వాయి: మండలంలోని చంద్రాయన్​పల్లి పంచాయతీ పరిధిలోని గోల్యనాయక్ తండాకు చెందిన బాదావత్ మోహన్ ఈనెల 1న బ్రెయిన్ స్ట్రోక్​తో సౌదీలో మృతి చెందాడు. ఆయన మృతదేహం గురువారం ఉదయం గ్రామానికి చేరుకుంది. మృతుడికి భార్య, నలుగురు పిల్లలున్నారు.