అక్షరటుడే, హైదరాబాద్: రాష్ట్రంలోని ముగ్గురు ఐపీఎస్‌ అధికారులకు కేంద్ర హోంశాఖ షాక్‌ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన అంజనీకుమార్‌, అభిలాష బిస్త్‌, అభిషేక్‌ మహంతిలను రిలీవ్‌ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.