అక్షరటుడే, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం కొనసాగుతోంది. కులగణన, ఎస్సీ వర్గీకరణపై సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. బహిరంగ సభలు పెట్టి, రాహుల్‌గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలను ఆహ్వానించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా ఈ సమావేశానికి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదని సమాచారం. సుప్రీంకోర్టులో వారి అనర్హత కేసు విచారణ జరుగుతుండటంతో మీటింగ్‌కు వెళ్లలేదని ప్రచారం జరుగుతోంది.