అక్షరటుడే, వెబ్‌డెస్క్: దర్శకుడు శంకర్‌కు ఈడీ షాక్ ఇచ్చింది. ఆయనపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగా రూ.10.11 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. తన పుస్తకం నుంచి రోబో సినిమా కథ కాపీ కొట్టారని తమిళనాదన్ అనే రచయిత కోర్టును ఆశ్రయించాడు. కోర్టు కేసు ఆధారంగా విచారణ చేపట్టిన ఈడీ ఆస్తులను అటాచ్ చేసింది.