Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్​ మూవీ మంచి టాక్​ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్​ వద్ద భారీగా వసూళ్లు రాబడుతోంది. నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.73.20 కోట్ల గ్రాస్​ కలెక్షన్లు సాధించినట్లు చిత్ర యూనిట్​ ప్రకటించింది.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Naga Chaitanya - Sobhita Dhulipala : నాగ చైత‌న్య‌- శోభిత హ‌నీమూన్ మోడ్.. భ‌లే ఎంజాయ్ చేస్తున్నారుగా..!