అక్షరటుడే, నిజామాబాద్‌ అర్బన్‌: తెలంగాణ యూనివర్సిటీ ఉర్దూ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మహమ్మద్‌ అబ్దుల్‌ ఖవికి ప్రభుత్వం లైఫ్‌ టైం అఛీవ్‌మెంట్‌ అవార్డు అందజేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశోధక విద్యార్థి సంఘం ప్రతినిధులు అబ్దుల్‌ ఖవిని ఘనంగా సన్మానించారు.