అక్షరటుడే, వెబ్​డెస్క్​: కారు అదుపు తప్పి చెట్టును ఢీకొని పొలంలోకి దూసుకెళ్లిన ఘటన ధర్పల్లి సమీపంలో చోటు చేసుకుంది. పెద్దవాల్గోట్​ నుంచి తాడ్వాయి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కారులో ఐదుగురు ఉండగా ఎవరికి గాయాలు కాలేదు.