అక్షరటుడే, కామారెడ్డి: రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి సమీపంలో చోటు చేసుకుంది. కామారెడ్డి-ఉప్పల్ వాయి మార్గంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. మృతునికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. వయసు 35 ఏళ్ల వరకు రైల్వే పోలీసులు తెలిపారు.