అక్షరటుడే, వెబ్డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ కొద్ది క్షణాల్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీం ఇండియా అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.