అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఇండియా ‌‌–పాకిస్తాన్​ మ్యాచ్​ మొదలైంది. తొలి ఓవర్లో పాక్​​ ఆరు పరుగులు రాబట్టింది. కాగా.. ఇందులో ఐదు రన్లు వైడ్ల ద్వారానే వచ్చాయి. తొలి ఓవర్​ మహమ్మద్​ షమీ బౌలింగ్​ చేయగా ఐదు వైడ్లు వేశాడు.