అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : ఆస్ట్రేలియా పార్లమెంట్ హౌస్ లో ఆ దేశ ప్రధాని ఆంటోని అల్బనీస్ తో భారత క్రికెట్ జట్టు సమావేశమైంది. ఆయనను కలిసిన వారిలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, ఇతర టీమిండియా ప్లేయర్స్ ఉన్నారు.