అక్షరటుడే, వెబ్ డెస్క్: ఉభయ జిల్లాలపై చలి తీవ్రత స్వల్పంగా తగ్గింది. ఆరెంజ్ అలెర్ట్ ప్రాంతాలు మెల్లిమెల్లిగా తగ్గుతున్నా.. చలి ప్రభావం కొనసాగుతోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం 30 డిగ్రీలలోపు నమోదవుతున్నాయి. నేడు అత్యల్పంగా జుక్కల్ లో 7.6 డిగ్రీలు నమోదైంది.

ప్రాంతాలవారీగా కనిష్ట ఉష్ణోగ్రతలు

  • కోటగిరి : 8.7
  • సాలూరా : 10.2
  • గూపన్ పల్లి : 10.5
  • మెండోరా : 10.5
  • పొతంగల్ : 10.5
  • నిజామాబాద్ దక్షిణం : 10.6
  • తుంపల్లి : 10.7
  • కోరట్ పల్లి : 10.7
  • మంచిప్ప : 10.8
  • కల్దుర్కి : 10.9
  • ఇస్సాపల్లి : 11.0
  • డిచ్‌పల్లి : 11.0
  • బాల్కొండ : 11.1
  • బెల్లాల్ : 11.1
  • పెర్కిట్ : 11.2
  • జానకంపేట్ : 11.3
  • రుద్రూర్ : 11.3
  • వేల్పూర్ : 11.3
  • రెంజల్ : 11.5
  • జక్రాన్‌పల్లి : 11.5
  • మదనపల్లె : 11.5
  • నిజామాబాద్ ఉత్తరం : 11.5
  • మోస్రా : 11.5
  • ఎడపల్లి : 11.5
  • జుక్కల్ : 7.6
  • మద్నూర్ : 7.8
  • బిచ్కుంద : 9.1
  • బీబీపేట్ : 9.5
  • గాంధారి : 9.5
  • దోమకొండ : 9.6
  • పాల్వంచ : 9.6
  • నస్రుల్లాబాద్ : 10.0
  • నిజాంసాగర్ : 10.1
  • బీర్కూర్ : 10.2
  • మాచారెడ్డి : 10.2
  • లింగంపేట్ : 10.3
  • పిట్లం : 10.4
  • ఎల్లారెడ్డి : 10.5
  • రాజంపేట : 10.5
  • రామారెడ్డి : 10.6
  • డోంగ్లీ : 10.7
  • నాగిరెడ్డిపేట్ : 11.0