అక్షరటుడే, వెబ్ డెస్క్: తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ పూర్తి అయింది. కోటా పూర్తవడంతో కౌంటర్లు మూసివేశారు. 10, 11, 12 తేదీలకు సంబంధించి(రోజుకు 40 వేల చొప్పున) లక్షా 20 వేల టోకెన్లు జారీ చేశారు. 13వ తేదీ నుంచి తిరిగి ఏ రోజుకారోజు టోకెన్లు జారీ చేయనున్నారు.