Advertisement
అక్షరటుడే, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని నిరుద్యోగులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. జాబ్ క్యాలెండర్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనున్నారు.
Advertisement