అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రొఫెసర్ కోదండరాంను తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు సన్మానించారు. హైదరాబాద్‌లో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గౌతంకుమార్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రమణ్‌రెడ్డి, సెక్రెటరీ ప్రశాంత్‌కుమార్, తహశీల్దార్ నరేశ్, నాయబ్ తహశీల్దార్ దత్తాద్రి, వినోద్, శ్రీనివాస్, వినోద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.