అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపించింది. ఉదయం పాజిటివ్ గా ప్రారంభమైన మార్కెట్లు.. లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ 70 పాయింట్లు మైనస్ లో ట్రేడింగ్ అవుతున్నాయి.