తగ్గిన బంగారం ధరలు

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: మగువల మనసుదోచే పసిడి ధరలు నిన్నటితో పోలిస్తే ఈరోజు కాస్త దిగి వచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.70,890 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.77,340 ఉంది. కిలో వెండి 99,900 పలుకుతోంది.