అక్షరటుడే, వెబ్డెస్క్: ఎన్డీఏ ముఖ్యమంత్రులు ఢిల్లీలోని ఓ హోటల్లో సమావేశమయ్యారు. ఢిల్లీ సీఎంగా రేఖాగుప్తా ప్రమాణ స్వీకారానికి హాజరైన వారు కార్యక్రమం అనంతరం భేటీ అయ్యారు. సమావేశానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.