అక్షరటుడే, వెబ్‌డెస్క్: పసిడి ధర వారం రోజులుగా మళ్లీ పెరుగుతోంది. తాజాగా రూ.80 వేల మార్క్ కు చేరింది. శుక్రవారం ఇందూరు మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.500 పెరిగి రూ.80 వేలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.465 పెరిగి రూ.73,350 పలుకుతోంది. కిలో వెండి రూ.92,500గా ఉంది.