అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్‌ పరీక్షలు, ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్‌ జరగనున్నాయని విద్యాశాఖ తెలిపింది.