అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ జైస్వాల్ గోల్డెన్ డక్ అవుట్‌గా వెనుదిరిగారు. డ్రింక్స్ సమయానికి ఇండియా ఒక వికెట్ నష్టపోయి 36 పరుగులు చేసింది.