అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: మెదక్‌ జిల్లా నార్సింగి మండలం వల్లూరు శివారులోని 44వ జాతీయ రహదారిపై చిరుతపులి సంచారం గురువారం రాత్రి కలకలం రేపింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అది రోడ్డుపై పడిపోయింది. తీవ్రంగా గాయపడిన చిరుత మృతిచెందింది.