అక్షరటుడే, హైదరాబాద్: పీజీ ఈసెట్ షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఇందులో భాగంగా మార్చి 12న నోటిఫికేషన్ జారీ కానుంది. మార్చి 17 నుంచి 19 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 16 నుంచి 19 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.