అక్షరటుడే, జుక్కల్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేసింది. ఈ జాబితాలో జుక్కల్, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బోధన్, మెదక్, రామగుండం, ధర్మపురి, జగిత్యాల, వనపర్తి, చొప్పదండి, డోర్నకల్, వైరా, కోదాడ, కల్వకుర్తి, కొత్తగూడెం, నకిరేకల్, సత్తుపల్లి, నాగార్జునసాగర్, నారాయణపేట్, తాండూర్, చేవెళ్ల, మేడ్చల్ నియోజకవర్గాలు ఉన్నాయి.