9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

0

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: సచివాలయంలో ఈనెల 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. బంగారు రంగు అంచు ఉన్న ఆకుపచ్చని చీర, చేతులకు ఆకుపచ్చ గాజులతో విగ్రహాన్ని రూపొందించారు. అదే రోజు సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు.