అక్షరటుడే, వెబ్‌డెస్క్: దుబాయ్ దేశానికి సంబంధించిన డెలివరీ బాయ్ జాబ్ రిక్రూట్‌మెంట్‌ను టామ్‌కామ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 20న వీరికి హైదరాబాద్‌లోని ఐటీఐ మానేపల్లి క్యాంపస్‌లో ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపింది. పదోతరగతి పాసై ఉండాలి. మూడేళ్ల డ్రైవింగ్ అనుభవం, 21-38 ఏళ్ల యువకులు అర్హూలని పేర్కొంది.