అక్షరటుడే, న్యూఢిల్లీ: పార్లమెంటులో నేడు కేంద్ర బడ్జెట్-2025 బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ ప్రసంగం ఉంటుంది. నిర్మలా సీతారామన్ వరుసగా 8వ సారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.