అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. బుధవారం మధ్యాహ్నం సమావేశమైన కేబినెట్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా.. శీతాకాల సమావేశాల్లోనే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.