అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: యూఎస్ఎఫ్ఐ క్యాలెండర్ను మంగళవారం నుడా ఛైర్మన్ కేశ వేణు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై విద్యార్థి సంఘాలు స్పందించాలన్నారు. కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది సూరి, మహేష్, వేణుగోపాల్, శివ తదితరులు పాల్గొన్నారు.