అక్షరటుడే, ఆర్మూర్: భీమ్‌గల్ పట్టణంలోని చొక్కాయగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం నిర్వహించిన పల్లకీ సేవలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.