అక్షరటుడే, వెబ్‌డెస్క్: దావోస్‌లో నేడు ప్రపంచ ఆర్థిక సదస్సు ప్రారంభం కానుంది. కాగా ఈ సదస్సులో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబు బృందం పాల్గొననుంది. భారీ పెట్టుబడులపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. సింగపూర్ పర్యటన విజయవంతం కావడంతో.. దావోస్ సదస్సుపై తెలంగాణ సర్కార్ భారీ అంచనాలు పెట్టుకుంది.