Home తెలంగాణ సిద్దుల గుట్ట ఆలయాల్లో చోరీ తెలంగాణనిజామాబాద్ సిద్దుల గుట్ట ఆలయాల్లో చోరీ By Akshara Today - January 13, 2025 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్దేశ్వర గుట్టపైన ఉన్న శివాలయం, అయ్యప్ప ఆలయాల్లో చోరీ జరిగింది. ఆలయాల్లోని హుండీలను ఆదివారం రాత్రి దొంగలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. పోలీసులు విచారణ చేపట్టారు. RELATED ARTICLESMORE FROM AUTHOR ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరిస్తా: కొమురయ్య భూమి లాక్కున్నారు.. న్యాయం చేయాలని వినతి బీసీటీయూ మద్దతు కొమరయ్యకే: మాడవేడి వినోద్