అక్షరటుడే, ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డిలో మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలోని బీసీ కాలనీలో ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి. దీంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.