అక్షరటుడే, ఆర్మూర్: కమ్మర్‌పల్లి మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. మంగళవారం రాత్రి మండల కేంద్రంలోని పలు ఇళ్లలో చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనానికి పాల్పడినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.