అక్షరటుడే, బాన్సువాడ: బాన్సువాడ మండలం సంగోజిపేట్‌లో దొంగలు ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీ చేశారు. బుధవారం రాత్రి ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి అందులోని కాపర్ వైర్ ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం గమనించిన రైతు నాగభూషణం విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు.