అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఈ ఏడాది ఐపీఎల్‌లో రికార్డుల మోత మోగుతోంది. రిషబ్ పంత్‌ను ఏకంగా రూ. 27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. ఇదే వేలంలో రూ. 26.75 శ్రేయర్ అయ్యర్‌ను పంజాబ్ సూపర్ కింగ్స్ దక్కించుకోవడమే ఇప్పటివరకు రికార్డ్ కాగా.. ఆ రికార్డ్‌ను పంత్ అధిగమించాడు. ఐపీఎల్ చరిత్రలోనే రికార్డ్ సృష్టిస్తూ రిషబ్‌పంత్‌ను ఎక్కువ మొత్తానికి లక్నో దక్కించుకుంది.