అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: పశ్చిమ బెంగాల్లో ఉప ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాల్లో టీఎంసీ ఆధిక్యంలో ఉంది. మేద్నీపూర్‌, నైహతి, మదారిహత్‌, సితాయ్‌ అసెంబ్లీ స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.